చందూర్: రోడ్డుకు అడ్డంగా వున్న చెట్ల కొమ్మలు నరికివేత

చందూర్ మండల కేంద్రం నుండి మేడిపల్లి గ్రామం వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర నిత్యం వాహనాలు, లారీలు, బస్సులు తిరుగుతూ ఉంటాయి. సింగిల్ రోడ్డు ఉండడంతో చెట్ల కొమ్మలు పెరిగి తరచూ బస్సు అద్దాలకు తగిలి అద్దాలు పగలడంతో ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో గమనించిన సాయి విద్యాలయ పాఠశాల అధినేత ఉప్పల మధు గత రెండు రోజులుగా రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలను తీయించాడు. దీనితో గ్రామస్తులు బుధవారం అతనిని అభినందించారు.

தொடர்புடைய செய்தி