చెట్ల కొమ్మలు తొలగించాలి

భైంసా మండలం ఇలేగం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వద్ద పెరిగిన చెట్ల కొమ్మలు భారీ వాహనాలు వెళ్లినపుడు తగిలి ఇబ్బంది పెడుతున్నాయి.
దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వాహనాలు వెళ్లేందుకు వీలుగా పెరిగిన చెట్ల కొమ్మలను నరికి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி