నారాయణ గుట్ట వద్ద ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు

శనివారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ శివారులో గల రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి కి తెల్లవారుజామున ఐదు గంటల నుండి లక్ష్మీనారాయణకి పంచామృతాలతో , అభిషేకించి లక్ష్మీనారాయణ సహస్త్ర తులసి దళాలతో అర్చించి, ఫలాలను నివేదించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி