మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముధోల్ ఎమ్మెల్యే

కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం మహారాష్ట్ర లోని నాయగావ్ అసెంబ్లీ పరిధిలో పటోద(కె), పటోద(బి), శేల్గావ్, బాబ్లీ, గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రాజేష్ సాంబాజి పవార్ తరఫున ఎన్నికల ప్రచార పర్వాలు చేపట్టిన సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో గ్రామీణ రోడ్ల వ్యవస్థ ఎంతో మెరుగుపడిందన్నారు.

தொடர்புடைய செய்தி