లోకేశ్వరం: మాలల సింహా గర్జన పోస్టర్ విడుదల

డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో జరుగబోయే సింహా గర్జన సభకు లోకేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో మాలలు హాజరై సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శంకర్ చంద్రే కోరారు. లోకేశ్వరంతో పాటు మండలంలోని రాజుర, బాగాపుర్, బామ్ని(కె), పిప్రీ, గ్రామాలలో పోస్టర్ విడుదల చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி