భైంసా: అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

బైంసా మండలంలోని మాటేగాం గ్రామ శివారులోని సుద్ద వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు శనివారం ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న పక్క సమాచారంతో తన సిబ్బందితో కలిసి తనిఖీ చేసి పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி