బాసర: చంద్రఘంటా అవతారంలో దర్శనం ఇస్తున్న అమ్మవారు

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు చంద్రఘంటా అవతారంలో దర్శనం ఇచ్చారు. అమ్మవారికి అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ విజయ రామరాజు తెలిపారు.

தொடர்புடைய செய்தி