ఖానాపూర్: కడెం ప్రాజెక్ట్ తాజా వివరాలు

కడెం ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి వివరాలను అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 300 అడుగులుగా ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 457 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. లెఫ్ట్, రైట్ కెనాల్ల ద్వారా 669 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.

தொடர்புடைய செய்தி