సంగారెడ్డి సెంట్రల్ జైలులో ముగిసిన NHRC విచారణ

సంగారెడ్డిలోని సెంట్రల్ జైలులో NHRC అధికారుల విచారణ ముగిసింది. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులతో ముగ్గురు సభ్యులు మాట్లాడారు. NHRC డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేష్ నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. వికారాబాద్ అధికారులను 5 గంటలపాటు NHRC ప్రశించారు. ఈనెల 26 వరకు లగచర్ల కేసులో NHRC అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி