నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ 2026 దరఖాస్తులు ప్రారంభం

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ (NBEMS) నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ (NEET-SS) 2026 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియను అక్టోబర్‌ 29న ప్రారంభించింది. ఈ ప్రవేశ పరీక్షకు నవంబర్‌ 18, 2026 చివరి తేదీ. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో (CBT) డిసెంబర్‌ 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిట్‌ కార్డులు డిసెంబర్‌ 7న విడుదల కానున్నాయి. అర్హత గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తును పూర్తి చేసుకోవాలని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕