ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే హవా.. 16 సీట్లు కైవసం

నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 28 స్థానాలకు గాను 16 స్థానాలను గెలుచుకుని తన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అక్టోబర్ 23న పోలింగ్ జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాలను గెలుచుకోగా, బిహార్‌లో జన సురాజ్ పార్టీ తన ఖాతా తెరిచింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕