4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్టోబర్ 21 22 23 తేదీలలో జరిగే ఐద్వా 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ దొడ్డి కోమరయ్య భవన్ లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ మహిళలపై జరిగే హత్యలు, హత్యాచారాలు నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி