నల్గొండ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడ ఎండలు కాస్తాయని తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ అనిశ్చితి నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

தொடர்புடைய செய்தி