నల్లగొండ: కాంగ్రెస్ ఫ్లెక్సీలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో

కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో సన్న బియ్యం వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలకు విచ్చేయుచున్న రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వాగతం ఫ్లెక్సీ ఏర్పాటు చేసారు. అందులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటంతో మంగళవారం సమావేశానికి వచ్చిన ప్రజలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி