టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం బంధు కానున్నాయి. దీంతో నల్గొండ - వరంగల్- ఖమ్మం జిల్లాలోని వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి.