రేపు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన

నల్గొండ జిల్లాలో మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 12 .30 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమావేశం కానున్నారు. జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

தொடர்புடைய செய்தி