ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి

తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని టీజీ రిపబ్లిక్ పార్టీ జిల్లా కార్యదర్శి యండి. రఫీ అన్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోతే ప్రైవేట్ కళాశాలలో మూతపడే అవకాశం ఉన్నదని, ఈ చర్య బహుజనులకు ఉన్నత, సాంకేతిక విద్యకు దూరం అవుతారని, ఇప్పటికే కోర్స్ పూర్తయిన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయని, విద్యార్థులు పై చదువులకు, ఉద్యోగాలకు దూరమయ్యే అవకాశం ఉన్నదని అన్నారు.

தொடர்புடைய செய்தி