నల్గొండ: సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శనివారం జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ స్థానిక టిఎన్జీవోస్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని వెంటనే అమలు పరచాలని దాదాపు 5 డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி