నల్గొండలో ఆర్టిఐ సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

ఆర్టిఐ ఆవిర్భావ దినోత్సవం సదస్సు కరపత్రాన్నినల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచంద్రలు ఆవిష్కరించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో కరపత్రం ఆవిష్కరించి సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో దుశ్చర్ల సత్యనారాయణ, సైదులు, మేకల శ్రీహరి, కాడ బోయిన సాయి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி