ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే ముఖ్యమంత్రి మార్పు ఖాయం

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ జోలికి వచ్చి ఎస్సీలను వర్గీకరించాలని చూస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య, కో చైర్మన్ బాలకిషన్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సు యాత్ర సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుతుంది.

தொடர்புடைய செய்தி