ముకుందాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్ ఎదురుగా శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడితోపాటు చిన్న బాబుకు గాయాలయ్యాయి. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி