మిర్యాలగూడ: పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్న యువకుడు

మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బుధవారం యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబ తగాధాలుగా స్థానికులు అంటున్నారు. కానీ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా లేక అక్రమ సంబంధం అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏ విషయంలో నిప్పు అంటించుకున్నాడన్న విషయం పోలీస్ ఎంక్వయిరీలో తేలనుంది.

தொடர்புடைய செய்தி