రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

చౌటుప్పల్ పరిధిలోని లక్కారం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి వివరాలు.. ఒడిశాకు చెందిన కంటైనర్ HYD-విజయవాడ వెళ్తుంది. లక్కారం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన గూడ్స్ ఆటో కంటైనర్ను.. హైవే రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెంకు చెందిన ప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కేసు నమోదైంది

தொடர்புடைய செய்தி