కోదాడ: ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రఘు అనారోగ్యంతో మృతి

కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు మంగళవారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఊపిరితిత్తుల వ్యాధితో గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు , మిత్రులు బంధువులు, సంతాపం వ్యక్తం చేశారు. రఘు మృతి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి తీరని లోటు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி