దత్తాయపల్లి: పట్టపగలే చోరీ.. డబ్బు, నగలు స్వాహా

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో ఆదివారం పట్టపగలు చోటు చేసుకున్న చోరీ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఆకుల కిష్టయ్య ఇంట్లో చొరబడి బంగారు కమ్మలు, పదివేలు నగదు చోరీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி