ఏపీలో విషాదం.. బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య

AP: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల సుజాత అనే మహిళ తన 8 నెలల చిన్నారి యశ్వగ్నతో కలిసి పెద్ద చెరువులో దూకారు. పాప మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. అయితే వంట విషయంలో భర్త వెంకటేశ్వర్‌తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మనస్థాపానికి గురైన సుజాత బిడ్డతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி