మిడ్‌ టర్మ్‌ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్‌

అమెరికాలో మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. న్యూయార్క్‌, న్యూజెర్సీ, వర్జీనియా సహా తొమ్మిది రాష్ట్రాల్లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఓటింగ్‌ మొదలైంది. ప్రతినిధుల సభలోని 435 స్థానాలు, సెనెట్‌లో 35 సీట్లతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్‌, చట్టసభ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 21 కోట్ల మంది ఓటు వేయనున్నారు. ద్రవ్యోల్బణం, ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. సర్వేలు డెమోక్రాట్లకు ఆధిక్యం అంచనా వేస్తున్నాయి.

தொடர்புடைய செய்தி

✕
✕