నర్సాపూర్ లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి

మెదక్ జిల్లా నర్సాపూర్ లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు కేటీఆర్ మీద అక్రమ కేసుతో కుట్ర చేయడమంటే అది రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி