హత్నూరం మండలంలో పెరిగిన చలి

సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండల పరిధిలోని షేర్ఖాన్పల్లి, రొయ్యపల్లి, నాగారం, పలుగు మీది నల్ల పోచమ్మ తదితర గ్రామాలలో సోమవారం ఉదయం 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 64%గా ఉంది. చలితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళలో చలితో జనాలు బయట కాలు పెట్టడానికి ఇష్టపడడం లేదు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి ఎక్కువగా ఉంది.

தொடர்புடைய செய்தி