నర్సాపూర్: పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్: ఎమ్మెల్యే

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం సికింధ్రాపూర్ గ్రామానికి చెందిన కే. శ్రీశైలం తండ్రి మానయ్య అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని, ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన 60,000/- చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி