నర్సాపూర్: అర్హులైన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కు అందజేత

అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా అర్హులైన లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కును నర్సాపూర్ ఎమ్మెల్యే సులితా లక్ష్మారెడ్డి సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులున్న ప్రతి పేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో మేలు జరుగుతుంది అన్నారు.

தொடர்புடைய செய்தி