అర్బన్ పార్కులో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నర్సాపూర్ పురపాలక సంఘం చైర్మన్అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని అర్బన్ పార్క్ యందు కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు మేనేజర్ మధుసూదన్, ప్రిన్సిపల్ దామోదర్, ఐక్యుకేసి కోఆర్డినేటర్ ఆది అప్ప, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி