మెదక్: గ్రూప్ 3 పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

మెదక్ జిల్లా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. టీజీపీఎస్సీ నిబంధనలు ప్రకారం పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్ అనుమతి లేనికారణంగా నిబంధనలు పాటిస్తూ, పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురావద్దన్న ఆదేశాలను ఆయన అనుసరించారు. తన సెల్ ఫోన్ ను వాహనంలోనే వదిలి వెళ్లి పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించారు.

தொடர்புடைய செய்தி