యూఏఈతో మ్యాచ్.. వైభవ్ సిక్సుల మోత (VIDEO)

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేశాడు. వైభవ్ కొట్టిన సిక్సులు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాయి. ఈ మ్యాచ్‌లో ఏకంగా 28 సిక్సులు కొట్టాడు. వైభవ్ కొట్టిన సిక్సుల మోతను పైన వీడియోలో చూసేయండి.

தொடர்புடைய செய்தி

✕
✕