కేతనపల్లి: ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాను

కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని14వ వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి ఐదు సంవత్సరాల కౌన్సిలర్ పదవి కాలం ముగిసిన సందర్బంగా ఆదివారం ఘనంగా సన్మానించారు. మల్లికార్జున్ నగర్ గణేష్ మండపం, పోచమ్మ బస్తిలోని పోచమ్మ గుడి, పోచమ్మ బస్తి గణేష్ మండపం వద్ద వార్డు ప్రజలు ఆత్మీయతతో సన్మానించారు.. పదవిలో ఉన్న లేకున్నా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி