చెన్నూర్ నియోజకవర్గం లోని పత్తి రైతులు ఆందోళన చెంద వద్దని ఎమ్మెల్యే గడ్డం వివేక్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ కుమార్ దీపక్ తో మాట్లాడి కొనుగోలుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా విక్రయాలు కొనసాగిస్తామని కలెక్టర్ తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.