బెల్లంపల్లిలో కామ్రేడ్ గుండా మల్లేష్ కు ఘన నివాళి

బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ కు సీపీఐ శ్రేణులు ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. మల్లేష్ 4వ వర్ధంతిని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో వేడుకలు నిర్వహించారు. పాత రామ టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ప్రకటించారు. మల్లేష్ అమర్ రహే అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

தொடர்புடைய செய்தி