మహిళా న్యాయవాది కారుకు నిప్పు పెట్టిన వ్యక్తి (వీడియో)

గుజరాత్‌లోని మోర్బీలో మహిళా న్యాయవాదికి చెందిన కారులో సెన్సార్ల చప్పుడు పదేపదే రావడంతో చిరాకుపడిన ఓ వ్యక్తి కారుకు నిప్పంటించినట్లు సమాచారం. కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి, ఈ ఘటనను తన ఫోన్‌లో చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీసీఫుటేజ్‌లో కనిపించింది. ఘటనపై చర్యలు చేపట్టిన మోర్బీ ఏ డివిజన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕