మహబూబ్ నగర్ ఎస్టీ గురుకులల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గురుకులాల్లో బాటని 1, గణితం 1, ఎకనామిక్స్ 1, కామర్స్ 1, ఫిజిక్స్ 1, సైన్స్ 2 ఉపాధ్యాయ పోస్టుల కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయాలని జిల్లా ఆర్సిఓ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మహబూబ్ నగర్ లో ఉన్న తిరుమల హిల్స్ గురుకులాల్లో దరఖాస్తుల సమర్పించాలని కోరారు. మరింత సమాచారం కోసం 7901097704, 9848616564 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி