ఆఫీసులో ప్రేమికులు ముద్దులు.. జాబ్ నుంచి తొలగించిన కంపెనీ

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌‌లో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ ఫార్మా కంపెనీలో లియు అనే వ్యక్తి, చెన్ అనే మహిళ సహోద్యోగులు. వేర్వేరు వ్యక్తులతో వీరికి అప్పటికే వివాహాలు అయ్యాయి. అయితే ఆఫీసులో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తోటి ఉద్యోగుల ముందే పలుమార్లు జుగుప్సాకరంగా ముద్దులు పెట్టుకున్నారు. దీంతో వీరిని జాబ్ నుంచి కంపెనీ తొలగించింది. కంపెనీకి వ్యతిరేకంగా వీరు పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు చీవాట్లు పెట్టింది.

தொடர்புடைய செய்தி