TG: హైడ్రా వల్ల భూములు విలువ పడిపోయిందని KTR విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. 'హిల్ట్ పాలసీని అడ్డుపెట్టుకుని 10వేల ఎకరాలు విక్రయించాలని కుట్ర. బండి సంజయ్ కరీంనగర్ పరువు తీస్తున్నారు. బండి సంజయ్కు కేంద్ర మంత్రి అనే సోయి లేదు. రేవంత్రెడ్డి రెన్యువల్ సీఎం' అంటూ విమర్శలు గుప్పించారు.