ఇల్లెందు: సబ్ జైలును సందర్శించిన కీర్తి చంద్రిక రెడ్డి

ఇల్లెందు సబ్ జైలును ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి మంగళవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించి, ఖైదీలకు మెనూ ప్రకారం సదుపాయాలు అందుతున్నాయా లేదా అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఫ్రీలీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி