వ్యక్తిగత కక్షతో తన అల్లుడు భూక్య కృష్ణ కొన్ని రోజులుగా బెదిరిస్తున్నాడంటూ ఇల్లెందు మండలం రాగబోయినగూడెం పంచాయతీ తంగెళ్లగడ్డకు చెందిన కుల్సేత్ హరిసింగ్ బుధవారం ఎస్సై సూర్యకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.