కాంగ్రెస్ పార్టీకి సామేలు రాజీనామా

భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న మద్దిశెట్టి సామేలు శనివారం పార్టీ క్రియాశీల సభ్యత్వానికి, జిల్లా జనరల్ సెక్రటరీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ జిల్లా అధ్యక్షులు పొదెం వీరయ్యకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి సామేలు రాజీనామా చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி