లక్ష్మీదేవిపల్లి: సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలి

పత్తి పంట కొనుగోలుకు ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ అన్నారు. శుక్రవారం లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు

தொடர்புடைய செய்தி