లోకదాలత్ లో బాధితులకు 73 లక్షల చెక్కు అందజేత

కొత్తప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శనివారం జాతీయ లోకదాలత్ లో ప్రమాద బాధితురాలికి 73, 14, 871 చెక్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ పంజాగుట్ట బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ ఎనమరెడ్డి మోహన నుండి ప్రమాదంలో చనిపోయిన రవికుమార్ భార్య వినోద వారి పిల్లలకు చెక్కును శనివారం అందజేశారు.

தொடர்புடைய செய்தி