గెలుపోటములు సహజం: ఎమ్మెల్యే

ఆటలతోనే ఆరోగ్యం సాధ్యమని, క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం కలిగి ఉంటారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం దుమ్ముగూడెం మండలం ములకపాడు గ్రామంలో జరిగిన క్రికెట్ పోటీలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ దశ నుంచే క్రీడలు వాడితే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని చెప్పారు. ఆటలో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி