భద్రాచలం: సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో నిరసన

భద్రాచలంలో సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన, ధర్నా నిర్వహించారు. సఖి సభ్యురాలైన జమున భర్త సూర్యప్రకాశ్ పై వంశీ అనే వ్యక్తి రాళ్లతో దాడి చేసి గాయపరిచారని వారు అన్నారు. ఈ ఘటనకు నిరసన చేపట్టడం జరిగిందన్నారు. దాడి చేసిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించి జైలుకు పంపించాలని సఖి జాతీయ మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ నరాల సత్యనారాయణ కోరారు.

தொடர்புடைய செய்தி