భద్రాచలం ఐటీడీఏలో సోమవారం ఉదయం 10. 30 గంటలకు గిరిజన దర్బారు ప్రారంభం అవుతుందని.. సంబంధిత అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలను రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలని వెల్లడించారు.