ఆసిఫాబాద్ జిల్లాలో సజావుగా గ్రూప్-3 మొదటిరోజు పరీక్ష నిర్వహణ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18 తేదీలలో జరగనున్న గ్రూప్-3 పరీక్షలలో భాగంగా ఆదివారం జరిగిన మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆదివారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని పరీక్ష కేంద్రాలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி